కరోనా తగ్గుముఖం పట్టడంతో యూరప్ లో పరిస్థితులు సాధారణ స్థితికి వస్తున్నాయి. గత కొన్ని నెలలుగా జర్మనీ దేశంలో ఆంక్షలు సడలిస్తూ వస్తున్నారు. దాంతో బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ కోలాహలంగా జరిగింది. ఎప్పుడూ వింటర్ లో నిర్వహించే సినీ సంబరాన్ని ఈసారి సమ్మర్ లో ఏర్పాటు చేశారు. జర్మనీ రాజధానిలో ప్రస్తుతం ఎండలు బాగా కాస్తుండటంతో ఆడియన్స్, జ్యూరి సభ్యులు వివిధ చిత్రాల్ని ఆహ్లాదకర వాతావరణంలో వీక్షించారు. ‘హర్ బచ్ మాన్’ డాక్యుమెంటరీ ప్రేక్షకుల మెప్పు పొంది…