Home
Benjamin Netanyahu
Benjamin Netanyahu News
-
PM Modi: ప్రధాని నరేంద్రమోడీకి చైనా, ఇజ్రాయిల్ శుభాకాంక్షలు..ఏమన్నారంటే..
PM Modi: లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని బీజేపీ కూటమి ఎన్డీయే మళ్లీ అధికారంలోకి రాబోతోంది. రికార్డు స్థాయిలో వరసగా మూడోసారి అధికారంలోకి వస్తూ చరిత్ర సృష్టించింది. -
Israeli PM: రఫాపై దాడి చేయడం తప్పే.. కానీ, అంతర్జాతీయ ఒత్తిడికి లొంగే ప్రసక్తే లేదు..!
రఫాపై ఇజ్రాయెల్ బలగాలు జరిపిన దాడిలో అమాయక పాలస్తీనియన్లు చనిపోవడం బాధకరం అని ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో దాడి చేసి తప్పు చేశామని పార్లమెంటులో ప్రకటించారు. -
Rafah Massacre: రాఫాలో మారణహోమానికి ఇజ్రాయెల్ రెడీ.. నివాస ప్రాంతాలకు చేరుకున్న ఐడీఎఫ్ ట్యాంకులు
Rafah Massacre: గాజా తర్వాత, ఇజ్రాయెల్ సైన్యం ఇప్పుడు రఫా నగరం వైపు దృష్టి సారించింది. అమెరికాతో సహా దాని అన్ని మిత్రదేశాల నుండి హెచ్చరికలు ఉన్నప్పటికీ, బెంజమిన్ నెతన్యాహు ఆదేశాల మేరకు ఐడీఎఫ్ నిరంతరం రాఫాలోకి చొచ్చుకుపోతుంది. -
Benjamin Netanyahu: హమాస్ ఉగ్రవాదం అంతమయ్యే వరకు నిద్రపోం
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హమాస్ మిలిటెంట్లను రాక్షసులతో పోల్చారు. సోమవారం ఆయన హమాస్ దాడిలో అక్టోబరు 7న మృతి చెందిన ఇజ్రాయెలీల స్మారకార్థం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. -
Israel Hamas Conflict: ఈ ప్రపంచంలో ఎవరు కూడా మమ్మల్ని ఆపలేరు
గాజాలో ఇజ్రాయెల్ యుద్ధంపై వస్తున్న విమర్శలను ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా ఖండించారు. తమని తాము రక్షించుకోవడం నుంచి ఏ ఒత్తిడీ ఆపలేదన్నారు. -
Benjamin Netanyahu : దాడులు ఆపండి.. లేదు చేసి తీరుతానంటున్న నెతన్యాహు
Benjamin Netanyahu : గాజాలో ఇజ్రాయెల్ సైనికుల ఊచకోతను ఆపడానికి అమెరికా, నాలుగు ముస్లిం దేశాలు ఏకమయ్యాయి. సౌదీ అరేబియాలో ఇటీవల జరిగిన సమావేశంలో.. గాజాలో త్వరలో కాల్పుల విరమణ జరగాలని ఉద్ఘాటించారు. -
Israel: ఇజ్రాయెల్ మిలటరీ బెటాలియన్‌పై అమెరికా ఆంక్షలు.. ఆగ్రహించిన నెతన్యాహు
Israel: అమెరికా కాంగ్రెస్ ఇజ్రాయెల్ కోసం 13 బిలియన్ డాలర్ల కొత్త సైనిక సహాయాన్ని ఆమోదించింది. మరోవైపు ఇజ్రాయెల్ మిలటరీ బెటాలియన్ పై అమెరికా ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతోంది. -
Benjamin Netanyahu: “ఎవరు మాకు హాని చేయాలని చూశారో.. వారికి మేం హాని చేస్తాం”.. ఇరాన్‌కి హెచ్చరిక..
Benjamin Netanyahu: సిరియాలో ఇరాన్ ఎంబసీపై ఇజ్రాయిల్ వైమానిక దాడికి ప్రతీకారంగా ఈ రోజు ఇరాన్, ఇజ్రాయిల్‌పై విరుచుకుపడింది. డ్రోన్లు, మిస్సైళ్లతో దాడి చేసింది. -
Israel-Iran Tension: ఇజ్రాయెల్‌పై ఇరాన్ డ్రోన్లతో దాడి.. అండగా నిలిచి అమెరికా..
ఇజ్రాయెల్‌కు రక్షణగా ఉంటామని అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. భీకర దాడులను ఎదుర్కొని శత్రువును ఓడించడంలో ఇజ్రాయెల్ అద్భుతమైన సామర్థ్యాన్ని చూపించిందని ప్రధాని నెతన్యాహుకు తెలిపాను అని ఆయన చెప్పుకొచ్చారు. -
Iran Vs Israel: ఇజ్రాయెల్‌పై రెండు వందలకుపైగా డ్రోన్స్, మిస్సైల్స్‌తో ఇరాన్ దాడి..
ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడులు చేయడం స్టార్ట్ చేసింది. శనివారం నాడు అర్థ రాత్రి దాదాపు రెండు వందలకు పైగా డ్రోన్స్, మిస్సైల్స్‌ను ఇరాన్ ప్రయోగించింది.
తాజావార్తలు
-
US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
-
Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. ‘సంబరాల ఏటిగట్టు’ గ్లింప్స్ మామూలుగా లేదుగా!
-
Bhatti Vikramarka : జీఎస్టీ సంస్కరణలపై భట్టి ఫైర్.. తెలంగాణకు భారీ నష్టం?
-
Saudi-India: ‘అప్రమత్తంగా ఉండండి.. ఇంట్లోనే ఉండండి’.. సౌదీలోని భారతీయులకు కేంద్రం సూచన
-
Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!