కట్నం పిశాచి ఇంకా మనుషులను వెంటాడుతూనే ఉంది. ఎన్ని ఆస్తులున్నా.. ఎంత చదువున్నా.. కట్నం జాడ్యం మాత్రం ఇంకా జెలగలా పీక్కుతుంటూనే ఉంటుంది. విద్యావంతులు ఇలానే ఉంటున్నారు.. విద్యలేని వాళ్లు అలానే ఉంటున్నారు.
ప్రస్తుతం ఎక్కడ చూసినా షాపింగ్‌మాల్స్, సూపర్ మార్కెట్లు దర్శనమిస్తున్నాయి. సూపర్‌మార్కెట్లలో షాపింగ్ చేసిన వారికి ఆ మాల్ వారే క్యారీ బ్యాగ్‌లు ఇస్తారు. దానికి కూడా మనం డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, కొన్ని మాల్స్‌లో క్యారీబ్యాగ్‌లకు వాటి లోగోలు ఉంటాయి. లోగోలు ఉన్న క్యారీ బ్యాగ్‌లకు మనం డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదు.
బెంగళూరులో ఓ క్యాబ్ డ్రైవర్ జుగుప్సాకరమైన పనికి పాల్పడ్డాడు. డ్రైవింగ్ చేస్తూనే మహిళా ప్యాసింజర్ ఎదుట హస్తం ప్రయోగం చేశాడు. ఈ సంఘటన గురించి ఆ యువతి సోషల్ మీడియా వేదికగా బయట పెట్టింది. దీంతో పాటు బైక్ నడుపుతూ హస్తప్రయోగం చేశాడని, గమ్యస్థానంలో దించిన తర్వాత తనను వాట్సాప్‌లో వేధించాడని ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది.