Bengaluru: బెంగళూరులో ఐదుగురు అనుమానిత ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే అనుమానంతో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ ఈ అరెస్టులు చేసింది.
Love Jihad : బెంగళూరులో మరో లవ్ జిహాద్ కేసు తెరపైకి వచ్చింది. ఇక్కడ అదే కంపెనీలో పనిచేసే వ్యక్తి తన తప్పుడు గుర్తింపును చెప్పి అమ్మాయిని తన ప్రేమ ఉచ్చులో బంధించాడు.
Karnataka : కర్ణాటక ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ సీఎం సిద్ధరామయ్య ప్రమాణం చేశారు. కర్ణాటక గవర్నర్ తావర్‌చంద్ గెహ్లాట్ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు.
Low Cost Electric Bike: ఈ రోజుల్లో ఏ బైక్ రేటు చూసినా కనీసం డెబ్బై ఎనభై వేలు చెబుతున్నారు. కానీ.. యులు అనే కంపెనీ.. విన్ పేరుతో ఒక ఎలక్ట్రిక్ బైక్‌ని విడుదల చేసింది. ఈ బండి ధర కేవలం 55 వేల 555 రూపాయలు మాత్రమే కావటం విశేషం. ఈ టూవీలర్‌ని కొనుక్కోవాలనుకునేవాళ్లు 999 రూపాయల రిఫండబుల్ డిపాజిట్ కట్టి ప్రిబుకింగ్ చేసుకోవచ్చు.