బెంగాలీ నటి స్రబంతి ఛటర్జీపై కేసు నమోదు అయ్యింది. ఆమెకు ఈ కేసులో జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉందని తెలియడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అసలేం జరిగిందంటే… గొలుసులతో కట్టేసి ఉన్న ముంగిసతో స్రబంతి ఫోటోలు దిగి పోస్ట్ చేసింది. ఆ ఫోటోలు కాస్తా వైరల్ కావడంతో ఆమెపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదైంది. ముంగిసతో ఉన్న ఆమె ఫోటోలు చూసిన అటవీ అధికారులు ఫిబ్రవరి 15న నోటీసు పంపారు. నేరం…