Home
Ben Stokes Retirement
Ben Stokes Retirement News
-
Ben Stokes Returns: ‘క్రికెట్‌పై మళ్లీ ఆసక్తి వచ్చింది’.. రీఎంట్రీకి సిద్ధమైన స్టార్ ఆల్‌రౌండర్
Ben Stokes Returns: ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత తొలిసారి పోటీ క్రికెట్లోకి తిరిగి అడుగుపెట్టనున్నాడు. జూలై 21న డర్హామ్ జట్టు తరఫున డెర్బీషైర్‌తో జరిగే వన్డే కప్ మ్యాచ్‌లో స్టోక్స్ బరిలోకి దిగనున్నాడు. 2023 వన్డే ప్రపంచకప్ తర్వాత ఈ ఫార్మాట్లో అతనికి ఇదే తొలి మ్యాచ్ కానుంది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న తర్వాత దేశవాళీ క్రికెట్‌పై దృష్టి సారించిన స్టోక్స్, తన చిన్ననాటి క్లబ్… -
Ben Stokes: క్రికెట్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసిన బెన్ స్టోక్స్.. రిటైర్మెంట్ ప్రకటన..
ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు కెప్టెన్, ప్రపంచ అత్యుత్తమ ఆల్రౌండర్లలో ఒకరైన బెన్ స్టోక్స్ అంతర్జాతీయ క్రికెట్‌కు అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించారు. న్యూజిలాండ్‌తో ట్రెంట్ బ్రిడ్జ్ మైదానంలో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ నాలుగో రోజు ఆట మధ్యలో ఆయన ఈ షాకింగ్ నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత తన అంతర్జాతీయ కెరీర్‌కు పూర్తిగా ముగింపు పలకనున్నట్లు స్పష్టం చేశారు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో టెస్ట్ నాలుగో రోజు టీ విరామానికి (Tea Break)… -
Nasser Hussain: బెన్ స్టోక్స్.. నువ్ చేసింది తప్పే, కానీ ఆ కఠిన నిర్ణయం తీసుకోవద్దు!
Nasser Hussain backed Ben Stokes: ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ప్రస్తుతం తన కెరీర్లో అత్యంత క్లిష్టమైన దశను ఎదుర్కొంటున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్ట్ అనంతరం నైట్‌క్లబ్ వివాదంలో చిక్కుకున్న స్టోక్స్‌ను ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) రెండో టెస్ట్‌కు ఎంపిక చేయలేదు. ఈ ఘటనతో స్టోక్స్ భవిష్యత్తుపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అతడు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకవచ్చనే వార్తలు ఇంగ్లండ్ క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.… -
Ben Stokes: చిరకాల సలహాదారుడిని కలుస్తున్న బెన్ స్టోక్స్.. బయపడిపోతున్న ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు!
Ben Stokes Is Set to Meet Advisor Neil Fairbrother: ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ భవిష్యత్తుపై ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. న్యూజిలాండ్‌తో తొలి టెస్ట్ అనంతరం జరిగిన నైట్‌క్లబ్ వివాదం తర్వాత అతడి కెరీర్‌పై సోషల్ మీడియాలో ఎన్నో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్టోక్స్ బుధవారం తన సలహాదారులతో సమావేశమై.. భవిష్యత్తుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకాలా? లేదా… -
Ben Stokes Retirement: బెన్ స్టోక్స్ సంచలన నిర్ణయం.. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై?
ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ భవిష్యత్తుపై తీవ్ర అనిశ్చితి నెలకొంది. ఇటీవల న్యూజిలాండ్‌తో తొలి టెస్ట్ విజయం అనంతరం సహచర ఆటగాడు గస్ అట్కిన్సన్‌తో కలిసి నైట్‌క్లబ్‌లో జరిగిన వివాదాస్పద ఘటనలో స్టోక్స్ పేరు మార్మోగిపోయింది. దాంతో అతడి కెప్టెన్సీపై వేటు పడే అవకాశాలు ఉన్నాయని బ్రిటిష్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. కెప్టెన్సీ నుంచి తప్పిస్తే.. అంతర్జాతీయ క్రికెట్‌కే వీడ్కోలు పలికే అవకాశాన్ని కూడా స్టోక్స్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. తాజా నివేదికల ప్రకారం.. బెన్ స్టోక్స్‌కు… -
Ben Stokes: బెన్ స్టోక్స్ సంచలన నిర్ణయం.. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఒత్తిడి కారణంగా..!
Ben Stokes set to take U-Turn on ODI Retirement to play in World Cup 2023: భారత గడ్డపై జరగనున్న మెగా ఈవెంట్ వన్డే ప్రపంచకప్ 2023కి ఇంకా రెండు నెలల సమయం మాత్రమే ఉంది. దాంతో అన్ని జట్లు ఇప్పటినుంచే కసరత్తులు మొదలెట్టాయి. జట్టు కూర్పుపై ప్రణాళికలు రచిస్తునాయి. అయితే డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌కు గుడ్‌న్యూస్ అందే అవకాశం ఉంది. టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ తన వన్డే రిటైర్మెంట్ నిర్ణయాన్ని…
తాజావార్తలు
-
Israel Elections: యూదుల గడ్డపై అరబ్ పార్టీల హవా.. నెతన్యాహూకు షాక్.!
-
Manisha Bhanwala : చరిత్ర సృష్టించిన మనీషా భన్వాలా.. ప్రపంచ ఛాంపియన్‌గా భారత రెజ్లర్
-
Sree Vishnu: కంఫర్ట్ జోన్ దాటిన యంగ్ హీరో.. కెరీర్‌కు మరో టర్నింగ్ పాయింట్ అవుతుందా?
-
Fake Currency: విశాఖలో భారీగా నకిలీ కరెన్సీ కలకలం.. 66 లక్షల విలువైన నోట్లు పట్టివేత..
-
Fake Jobs: ఇన్‌స్టాగ్రామ్‌లో ఉద్యోగాల ఎర.. లక్షలు కాజేసిన కేటుగాళ్లను అరెస్ట్ చేసిన కేపీహెచ్‌బీ పోలీసులు..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!