ఒకప్పుడు అమెరికా అమ్మాయిల కలల రాకుమారుడుగా సాగారు నటుడు బెన్ అఫ్లెక్. ఆ పై నటునిగా దర్శకునిగా తనదైన శైలిలో బెన్ అఫ్లెక్ ప్రతిభను చాటుకున్నారు. ఆయనకు ‘జెన్నిఫర్’ అనే పేరంటే ఎంతో ఇష్టం అనిపిస్తుంది. ఆయన మొదటి భార్య నటి, గాయని జెన్నిఫర్ గార్నర్, రెండో భార్య జెన్నిఫర్ లోపెజ్. ఈమె కూడా నటి, గాయని కావ