మంచి శాలరీ వచ్చే జాబ్స్ కోసం చూస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వరంగానికి చెందిన సంస్థలో భారీగా జాబ్స్ రెడీగా ఉన్నాయి. ఈ జాబ్స్ సాధిస్తే లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చు. భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ 682 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులను అనుసరించి అభ్యర్థులు ITI, డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్, నర్సింగ్, ఫార్మసీ, ఇంజనీరింగ్ డిగ్రీ, పోస్ట్-గ్రాడ్యుయేషన్, CA, MBA, MTech లేదా తత్సమాన అర్హతలను కలిగి ఉండాలి.…