Anupama Parameswaran : టాలీవుడ్ క్యూట్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తెలుగులో వరుస సినిమాలలో నటించి ఎన్నో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఈ భామ ఫుల్ ఫామ్ లో ఉంది.రీసెంట్ గా అనుపమ ఈగల్, టిల్లు స్క్వేర్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈగల్ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయిన టిల్లుస్క్వేర్ మూవీతో అనుపమ సూపర్ హిట్ అందుకుంది. ఇదిలా ఉంటే తాజాగా అనుపమ ఒకేసారి మూడు సినిమాలను ప్రకటించింది.సినిమాబండి…