గత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో తిరుపతి దేవస్థానం లడ్డూల తయారీకి జంతువుల కొవ్వును ఉపయోగించేవారని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఈ వాదన తర్వాత పెద్ద రాజకీయ వివాదం తలెత్తింది. తిరుపతి లడ్డూ వ్యవహారంపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా నివేదిక కోరారు. తిరుపతి దేవస్థానం లడ�