అక్షయ్ కుమార్ నటించిన స్పై థ్రిల్లర్ ‘బెల్ బాటమ్’ మూవీ నిజానికి ఈ యేడాది ఏప్రిల్ నెలలో విడుదల కావాల్సింది. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా అది కాస్తా జూలై 27కు వాయిదా పడింది. కానీ అప్పటికీ దేశ వ్యాప్తంగానూ, విదేశాలలోనూ థియేటర్లు పెద్దంతగా తెరుచుకోలేదు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో మళ్ళీ వాయిదా వేశారు. ఇప్పుడు తమ చిత్రాన్ని ఆగస్ట్ 19న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నామని అక్షయ్ కుమార్ సోషల్ మీడియా…