అక్షయ్ కుమార్ టైటిల్ రోల్ చేసిన ‘బెల్ బాటమ్’ ఆగస్ట్ 19న వచ్చేస్తోంది. అయితే, తాజాగా ట్రైలర్ విడుదల చేశారు ఫిల్మ్ మేకర్స్. అందులో అందరి దృష్టినీ ఆకర్షించింది లారా దత్తా! ఆమె ‘బెల్ బాటమ్’ మూవీలో ఇందిరా గాంధీగా కనిపించనుంది! మామూలుగా అయితే, ట్రైలర్ చూసిన చాలా మంది ఆమెని అసలు పోల్చుకోలేకపోయారు. తెర మీద కేవలం ఇందిరమ్మే కనిపించింది. ఎక్కడా లారా కనిపించలేదు. అంత అద్భుతంగా నటన, డైలాగ్ డెలివరీ, అన్నిటి కంటే ముఖ్యంగా…