Xi Mingze: చైనా రాజకీయాల్లో 2027 సంవత్సరం కీలకమైనదిగా చెబుతున్నారు. ఈ సంవత్సరం చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ (CCP) 21వ జాతీయ కాంగ్రెస్ జరుగబోతుంది. ఈ సమావేశంలో కొత్త కేంద్ర కమిటీ ఎన్నికవుతుంది. ఈ కొత్త కేంద్ర కమిటీ కేంద్ర సైనిక కమిషన్ సభ్యులను కూడా నియమిస్తుంది. దీంతో చైనాలో నాయకత్వ మార్పు జరగబోతుందని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో డ్రాగన్ సింహాసనంపై తన కుమార్తె కూర్చో పెట్టడానికి జిన్‌పింగ్ రోడ్ క్లియర్ చేస్తున్నారని సమాచారం.…