భారతదేశపు ప్రముఖ SUV తయారీ సంస్థ మహీంద్రా త్వరలో మరో ఎలక్ట్రిక్ SUVని విడుదల చేయనుంది. అయితే లాంచ్‌కు ముందే మహీంద్రా XEV 7e ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. అందులో ఎలక్ట్రిక్ వెర్షన్, లాంచ్ వివరాలు ఉన్నాయి. మహీంద్రా తన మూడవ ఎలక్ట్రిక్ SUVగా XEV 7eని త్వరలో విడుదల చేయనుంది.