Rainbow Children’s Hospital doctor advise on how to control Bedwetting in Kids: బెడ్ వెట్టింగ్ (పక్క తడుపుట) అనేది పిల్లల బాల్యంలో సాధారణంగా జరుగుతుంది. అయితే కొన్నిసార్లు పిల్లలు ప్రతీరోజు పక్కతుడుపుతుండటం తల్లిదండ్రులకు ఇబ్బందికరంగా మారుతుంది. పిల్లలు నిద్రపోయినప్పుడు వారికి తెలియకుండానే పక్కతడుపుతుంటారు. ఇది పిల్లల తప్పు కాదు. ఇలా పక్కతడపడాన్ని ‘‘నోర్టూర్నరల్ ఎనురెసిస్’’ అని పిలుస్తారు. బిడ్డ ఎప్పడూ పక్కతడుపుతుంటే దీన్ని ‘ఫ్రైమరీ నోక్టూర్నల్ ఎనురెసిస్’’ అంటారు. 6 నెలల తర్వాత…