Bedurulanka 2012 team opts for paid premieres in telugu states: ఆర్ఎక్స్ 100 సినిమాతో సెన్సెషన్ క్రియేట్ చేసి… మంచి పాపులారిటీ కొట్టేసిన హీరో కార్తికేయ. ఇక ఆర్ఎక్స్ 100 తర్వాత కార్తికేయ పలు సినిమాలు చేసినప్పటికీ.. ఆ రేంజ్ హిట్ మాత్రం దక్కలేదు. ఇప్పుడు ఆయన ఆశలన్నీ రాబోయే చిత్రం బెదురులంక 2012 మీదనే ఉన్నాయి. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. కార్తికేయ హీరోగా నటించగా.. హీరోయిన్ గా డీజే టిల్లు…