నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ లిమిటెడ్ లో పలు పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 44 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఈ పోస్టులకు ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. పోస్టుల వివరాలు.. మొత్తం ఖాళీల సంఖ్య..44 అర్హత