Bhadrachalam: భద్రాచలం పట్టణంలో నిన్న పారామెడికల్ కళాశాల విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన సంచలనంగా మారింది. కళాశాల చైర్మన్ పై విద్యార్థి సంఘాలు ప్రతినిధులు దాడికి పాల్పడ్డారు. కారుణ్య కుటుంబానికి న్యాయం చేయాలంటూ విద్యాసంఘాలు ఆందోళన చేపట్టాయి ఈ నేపథ్యంలో కళాశాల వద్ద ఉధృత పరిస్థితి ఏర్పడింది. కళాశాల చైర్మన్ పై విద్యార్థులు దాడికి పాల్పడ్డారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. Read also: Road Accident: హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం…