Champions Trophy 2025: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ కీలక ప్రకటన చేశారు. ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐసీసీ మెన్స్ చాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆస్ట్రేలియా వన్డే కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఆడడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. చిలిమండ గాయం కారణంగా కమిన్స్ పాల్గొనడం కష్టమని పేర్కొన్నారు. కమిన్స్ గైర్హాజరీ నేపథ్యంలో స్టీవ్ స్మిత్ లేదా ట్రావిస్ హెడ్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే అవకాశాలున్నాయని మెక్‌డొనాల్డ్ తెలిపారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో 25 వికెట్లు తీసిన…
Australia Squad Announcement: ఆస్ట్రేలియా భారతదేశంపై బోర్డర్-గావస్కర్ సిరీస్‌లో చివరి రెండు మ్యాచ్‌ల కోసం తమ జట్టును ప్రకటించింది. జట్టులో ఓపెనర్ సామ్ కాన్ట్సాస్‌ను ఎంపిక చేయగా, నాథన్ మెక్‌స్వీనీని జట్టు నుండి తప్పించారు. ఆల్‌రౌండర్ బో వెబ్‌స్టర్, ఫాస్ట్ బౌలర్లు సీన్ అబాట్, జై రిచర్డ్సన్‌లను కూడా మెల్‌బోర్న్, సిడ్నీ టెస్టుల కోసం 15 మంది సభ్యుల జట్టులో చేర్చారు. ఈ నేపథ్యంలో సామ్స్ కాన్ట్సాస్ కు ఆడే అవకాశం లభిస్తే 2011లో దక్షిణాఫ్రికాపై టెస్టు…