దళపతి విజయ్ తాజా చిత్రం ‘బీస్ట్’. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ ప్రెస్టేజియస్ మూవీలో శుక్రవారం హీరోయిన్ పూజా హెగ్డే పార్ట్ షూటింగ్ పూర్తి కాగా, ఈ రోజు విజయ్ సైతం షూట్ కు గుడ్ బై చెప్పేశారు. ‘బీస్ట్’తో కోలీవుడ్ కు రీ-ఎంట్రీ ఇస్తున్న పూజా హెగ్డే తన ఫీలింగ్స్ ను ఓ చిన్నపాటి వీడియో ద్వారా తెలియచేస్తే, హీరో విజయ్ దర్శకుడు నెల్సన్ కు ఓ హగ్…