దక్షిణాది నటుల్లో విభిన్నమైన పాత్రలు పోషిస్తూ, వైవిధ్యమైన స్క్రిప్ట్‌లతో విస్తృతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు విజయ్ సేతుపతి. తెలుగు స్ట్రెయిట్ సినిమాల్లో కూడా నటిస్తున్నాడు విజయ్ సేతుపతి. ఆయన పిల్లలు సైతం తండ్రి బాటలోనే అడుగులు వేస్తున్నారు. విజయ్ కుమారుడు సూర్య విజయ్ సేతుపతి నటించిన ‘నానుమ్ రౌడీ దాన్’లో చిన్నప్పటి సేతుపతిగా నటించాడు. ఆ తర్వాత తండ్రితో ‘సిందుబాద్’లో పైట్ కూడా చేశాడు. ఇక ఆయన కుమార్తె శ్రీజ సేతుపతి తండ్రితో కలసి వెబ్ మూవీ ‘ముగిజ్’లో…
తలపతి విజయ్, పూజా హెగ్డే జంటగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న “బీస్ట్” సినిమా అనౌన్స్మెంట్ నుంచే హెడ్ లైన్స్ లో నిలుస్తోంది. గ్యాంగ్‌స్టర్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. “బీస్ట్” మేకర్స్ సినిమాను శరవేగంగా రూపొందిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో ‘బీస్ట్’ అలజడి అంతా ఇంతా కాదు. ప్రస్తుతం సినిమా ఏ దశలో ఉంది ? అప్డేట్స్ ఎప్పటి నుంచి వస్తాయి? అనే విషయం గురించి ప్రేక్షకులు ఆతృతగా…