Arabic Kuthu Song అన్ స్టాపబుల్ గా దూసుకెళ్తోంది. “హలమతి హబీబో” జోరును ఇప్పట్లో ఆపడం ఎవరితరం అయ్యేలా కన్పించడం లేదు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ అప్ కమింగ్ మూవీ “బీస్ట్”లోని ఫస్ట్ సాంగ్ మళ్లీ వార్తల్లో నిలిచింది. ఈ చార్ట్‌బస్టర్ ట్రాక్ యూట్యూబ్ లో మోస్ట్ లైక్డ్ ఇండియన్ సాంగ్ గా మారింది. ఇప్పటికి ఈ పాట 4.6 మిలియన్లకు పైగా లైక్‌లను దాటింది. అలాగే అతి తక్కువ సమయంలో ఈ అరుదైన ఘనతను…