తలపతి విజయ్ నటించిన “బీస్ట్” ఏప్రిల్ 13న వెండితెరపైకి వచ్చింది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటించింది. ఈ చిత్రంలో సెల్వరాఘవన్, VTV గణేష్, అపర్ణా దాస్, షైన్ టామ్ చాకో సహాయక పాత్రల్లో కన్పించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది. “బీస్ట్” వర్సెస్ “కేజీఎఫ్-2” అన్నట్టుగా ఒకే ఒక్క రోజు గ్యాప్ తో…