Sunny Leone : సన్నీ లియోన్ చాలా తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. బిగ్ బాస్ లో సన్నీలియోన్ కూడా పాల్గొంది. కొన్ని రోజుల క్రితం సన్నీ లియోన్ ఒక పెద్ద ప్రకటన చేసింది. తనకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చినప్పుడు షోలో పాల్గొనడానికి నిరాకరించానని తెలిపింది.
Viral: ప్రస్తుతం ప్రీ వెడ్డింగ్ షూట్ ట్రెండ్ నడుస్తోంది.. పెళ్లి కాకముందే కాబోయే వధువరులు ఎక్కడికైనా దూరంగా అందమైన ప్రదేశాలకు వెళ్లి ఫోటో షూట్లు తీయించుకుంటున్నారు.
ఏ సముద్ర తీరానికి వెళ్లినా మనకు బీచ్‌లు కనిపిస్తాయి. బీచ్‌ల్లో ఇసుక కనిపిస్తుంది. అయితే, అన్ని బీచ్‌ల సంగతి ఎలా ఉన్నా, జపాన్‌లోని ఇరుమోటే ఐలాండ్‌లోని బీచ్ వేరుగా ఉంటుంది. అక్కడ మనకు తెల్లని ఇసుక కనిపిస్తుంది. ప్రజలు అక్కడ ఒట్టికాళ్లతో తిరుగుతుంటారు. కాళ్లకు అంటుకున్న ఇసుకను జాగ్రత్తగా ఇంటికి తెచ్చుకొని భద్రపరుచుకుంటుంటారు. ఇలా కాళ్లకు అంటుకున్న ఆ బీచ్‌లోని ఇసుకను ఇంటికి తెచ్చుకుంటే అంతా మంచి జరుగుతుందని అక్కడి ప్రజలు భావిస్తుంటారు. దీనికి కారణం లేకపోలేదు.…
ఇంగ్లాండ్‌లోని వేల్స్ తీరంలోని బీచ్‌లో అమందా అనే మహిళ వాకింగ్ చేస్తుండగా ఆమెకు ఓ వైన్ బాటిల్ కనిపించింది. వెంటనే దానిని తీసుకొని ఇంటికి వెళ్లింది. సముద్రంలో కొట్టుకొని వచ్చింది అంటే అరుదైన వస్తువుగా భావించి భద్రంగా దాచుకుంది. కొన్ని రోజుల తరువాత ఆ వైన్ బాటిల్ కు సంబందించిన ఫొటోలను ఆమె తన కోడలకు పంపింది. వాటిని చూసిన ఆ కోడలు.. ఆ బాటిల్ లో ఏముందో చూడమని చెప్పగా, అమందా బాటిల్ మూత ఒపెన్…
అమెరికాలోని అనేక బీచ్ ఒడ్డున వేలాది సాండ్ డాలర్లు కొట్టుకు వస్తున్నాయి. ఇలా బీచ్‌లకు కొట్టుకొస్తున్న సాండ్ డాలర్లు నీరు వెనక్కి వెళ్లిపోగానే మృతి చెందుతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఇటీవల కాలంలో వేల సంఖ్యలో ఇలా సాండ్ డాలర్లు కొట్టుకు వస్తుండటంతో పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు. సముద్రంలోని నీరు వేడిగా ఉండే ప్రాంతాల్లో ఇవి నివశిస్తుంటాయి. అయితే, సముద్రంలోని వాతారవణంలో వస్తున్న మార్పుల కారణంగా ఇవి ఒడ్డుకు కొట్టుకు వస్తున్నాయని పర్యావరణ వేత్తలు ఆందోళన…
టాలీవుడ్ నటి మెహ్రీన్ హర్యానా మాజీ సీఎం భజన్ లాల్ మనవడు బిష్ణోయ్ తో నిశ్చితార్ధం అనంతరం బ్రేకప్ చెప్పిన సంగతి తెలిసిందే. ఏమైందో, ఏమోగానీ ఇరువురు మధ్య బంధం ఇక కొనసాగడం కష్టమని భావించి విడిపోయారు. నిశ్చితార్ధం తర్వాత వీరిద్దరూ బాగానే కలిసి తిరుగగా.. ప్రస్తుతం మెహ్రీన్ సోలోగా గతాన్ని ఏమాత్రం తలుచుకోకుండా లైఫ్ ని లీడ్ చేస్తోంది. తాజాగా ఆమె బీచ్ లో కొత్త ఉత్సాహం వచ్చినంత ఆనందంగా ఫోటోలను ఇన్ స్టాలో షేర్…