బ్రేకప్ తర్వాత బీచ్ లో మెహ్రీన్.. కొత్త ఉత్సాహం
By ramakrishna
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ నటి మెహ్రీన్ హర్యానా మాజీ సీఎం భజన్ లాల్ మనవడు బిష్ణోయ్ తో నిశ్చితార్ధం అనంతరం బ్రేకప్ చెప్పిన సంగతి తెలిసిందే. ఏమైందో, ఏమోగానీ ఇరువురు మధ్య బంధం ఇక కొనసాగడం కష్టమని భావించి విడిపోయారు. నిశ్చితార్ధం తర్వాత వీరిద్దరూ బాగానే కలిసి తిరుగగా.. ప్రస్తుతం మెహ్రీన్ సోలోగా గతాన్ని ఏమాత్రం తలుచుకోకుండా లైఫ్ ని లీడ్ చేస్తోంది. తాజాగా ఆమె బీచ్ లో కొత్త ఉత్సాహం వచ్చినంత ఆనందంగా ఫోటోలను ఇన్ స్టాలో షేర్ చేసింది. తాను సంతోషంగా ఉన్నాననే సంకేతాన్ని ఇస్తున్నట్లుగా అర్దమవుతోంది. కాగా, ప్రస్తుతం ఈ బ్యూటీ ఎఫ్3 సినిమాలో నటిస్తోంది. రీసెంట్ గా షూటింగ్ లో జాయిన్ అయింది. అలాగే మారుతి-సంతోష్ శోభన్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రంలోనూ ఆమె నటిస్తోంది.
Also Read
- Preity Zinta Support Student Protests: విద్యార్థుల ఉద్యమానికి మద్దతు.. ప్రీతి జింటా చేసిన వ్యాఖ్యలు వైరల్
- Kiran Abbavarm : సంబరాల ఏటిగట్టు వదులుకున్న కిరణ్ అబ్బవరం.. కారణం ఏంటంటే?
- AA 23 : బన్నీ- లోకి సినిమాలో హీరోయిన్గా పూజాహెగ్డే ఫిక్స్.. లుక్ టెస్ట్ ఫినిష్
- SPIRIT Karnataka Rights : 'స్పిరిట్' కన్నడ రైట్స్ కొనుగోలు చేసిన బడా నిర్మాణ సంస్థ
తాజావార్తలు
-
Supreme Court: సీజేపీకి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ.. ఉద్యమంపై ప్రధాన న్యాయమూర్తి సంచలన వాఖ్యలు..
-
Hyderabad: ACBకి చిక్కిన మరో అవినీతి అధికారి.. భారీ మొత్తంలో ఆస్తులు గుర్తింపు.!
-
David Warner: డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన స్టార్ క్రికెటర్.. నేరం అంగీకారం.. శిక్షపై ఉత్కంఠ..!
-
CJP Protest: ఉద్యమం ఆగదు.. 4 ప్రధాన డిమాండ్లను ప్రకటించిన సీజేపీ!
-
Karimnagar: అర్ధరాత్రి దొంగల బీభత్సం.. కత్తులు, తుపాకులతో బెదిరించి.. రూ. 50 లక్షలు అపహరణ.!
ట్రెండింగ్
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్టాప్లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!