స్టార్ మా మరియు డిస్నీ+ హాట్‌స్టార్‌లో నాగార్జున అక్కినేని హోస్ట్‌గా ప్రసారమవుతున్న బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 చివరి దశకు చేరుకుంది. మూడు నెలల పాటు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసిన ఈ రియాలిటీ షో ఇప్పుడు గ్రాండ్ ఫినాలే దశలో ఉత్కంఠను రేపుతోంది. ఎవరు ట్రోఫీ గెలుస్తారు అన్న ప్రశ్నకు సమాధానం కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ సీజన్‌లో ‘ముద్ద మందారం’ వంటి టీవీ సీరియల్స్‌తో తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమైన 33 ఏళ్ల బెంగళూరు…