బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 దాదాపు ముగింపు దశకు చేరుకుంది. మరికొన్ని రోజుల్లో గ్రాండ్ ఫినాలే ఉండబోతుంది. ఈ వారం వివిధ రకాల టాస్క్‌లో తగ్గకుండా ఆడి ‘టికెట్ టు ఫినాలే’ గెలుచుకుని, కల్యాణ్ పడాల నేరుగా ఫైనల్స్‌లోకి అడుగుపెట్టిన మొదటి కంటెస్టెంట్‌గా నిలవడంతో, మిగతా హౌస్‌మేట్స్‌లో పోటీ మరింత రసవత్తరంగా మారింది. ఈ వీకెండ్‌తో 13వ వారం పూర్తవుతున్న సందర్భంగా, ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న ఆరుగురిలో (తనుజ పుట్టస్వామి, భరణి శంకర్, సంజన…