పాపులర్ రియాలిటీ షో “బిగ్ బాస్” ఓటిటి వెర్షన్ “బిగ్ బాస్ తెలుగు నాన్‌స్టాప్”కు వీక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. గ్రిప్పింగ్ కంటెంట్‌తో, షో మేకర్స్ అందరిలో క్యూరియాసిటీని క్రియేట్ చేస్తున్నారు. నాగార్జున అక్కినేని హోస్ట్ చేస్తున్న ఈ షో డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారం అవుతోంది. ఈ షో వీక్షకుల పరంగా సరికొత్త రికార్డు సృష్టిస్తోంది. మరోపక్క కంటెస్టెంట్స్ మధ్య వివాదాలు , అభిప్రాయబేధాలతో షో రోజురోజుకు ఆసక్తికరంగా మారుతోంది.…
5 విజయవంతమైన సీజన్‌లు పూర్తి చేసుకున్న బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు ఇప్పుడు ఓటిటి వెర్షన్ లో ప్రేక్షకులను అలరిస్తోంది. డిస్నీ+ హాట్‌స్టార్‌లో 24*7 ప్రసారం అవుతోంది. నాగార్జున హోస్ట్ చేస్తున్న ఈ సీజన్ తెలుగు ప్రేక్షకుల దృష్టిని బాగానే ఆకర్షిస్తోంది. అయితే అందరూ ఎదురు చూసే వీకెండ్ రానే వచ్చింది. 4వ వారం ఎలిమినేట్ కానున్న కంటెస్టెంట్ ఎవరని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం సరయు ఈ వారం…
బిగ్ బాస్ ఓటిటి వెర్షన్ “బిగ్ బాస్ నాన్-స్టాప్”గా డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్రసారమవుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రముఖ రియాలిటీ షో మూడవ వారం ముగింపుకు వచ్చింది. ఆదివారం వీకెండ్ ఎపిసోడ్‌లో షో హోస్ట్ నాగార్జున అక్కినేని ఎవిక్షన్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే మూడో వారంలో ఆర్జే చైతు ఎలిమినేట్ అయినట్లు సమాచారం. RJ చైతు హైదరాబాద్‌లో ఉన్న ప్రముఖ రేడియో జాకీ. ఎన్నో ఆశలతో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టాడు. అయితే చైతు ఇటీవల…
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో తెలుగు ఓటిటి వెర్షన్ “బిగ్ బాస్ నాన్-స్టాప్” ఆసక్తికరంగా సాగుతోంది. ప్రతిరోజూ హౌస్‌మేట్స్ కోసం ఆసక్తికరమైన టాస్క్‌లతో బలంగా, తీవ్రంగా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు పోటీదారులు సూపర్ త్రో, స్మగ్లర్లు వర్సెస్ పోలీసుల వంటి టాస్క్‌లను గెలవాలనే డ్రామా, ఎమోషన్, అత్యుత్సాహంతో కూడిన ఎపిసోడ్‌లను స్ట్రీమ్ చేశారు. టాస్కులలో ఛాలెంజర్స్ అండ్ వారియర్స్ ఇద్దరూ టాస్క్‌లను గెలవడానికి తమ వంతు కృషి చేస్తున్నారు. ఇక ఈవారం ఎలిమినేషన్ లో శ్రీ రాపాక, అనిల్,…
బిగ్ బాస్ నాన్‌స్టాప్ హౌస్‌లో రెండో వారం నామినేషన్లపై ఆసక్తి నెలకొంది. గత వారం ఎలిమినేషన్ లో ముమైత్ ఖాన్ ని బయటకు పంపగా, ఈ వారం మొత్తం 11 మంది నామినేషన్లలో ఉన్నారు. ఇందులో 7 మంది సీనియర్లు, నలుగురు జూనియర్లు ఉన్నారు. అయితే డేంజర్ జోన్‌లో ముగ్గురు మాత్రమే కనిపిస్తున్నారు. వారిలో అనిల్ రాధోడ్, మిత్ర శర్మ, శ్రీరాపాక ఉన్నారు. నిజానికి నటరాజ్ మాస్టర్, మహేష్ విట్టల్ కూడా డేంజర్ జోన్‌లో ఉన్నారు. అయితే…
తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ ఓటిటీ వెర్షన్ గా “బిగ్ బాస్ నాన్ స్టాప్” ప్రసారమవుతున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం ప్రస్తుతం Dinsey+ హాట్‌స్టార్‌లో ప్రసారం అవుతోంది. షోలో ప్రస్తుతం 17 మంది కంటెస్టెంట్స్ పాల్గొంటున్నారు. అయితే ఈ వారం ముమైత్ ఖాన్ ఎవిక్షన్ కారణంగా ఇంటి నుండి బయటకు వస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే అనుకున్నట్టుగానే ముమైత్ ఎలిమినేట్ అయ్యింది. Read Also : Ram Charan and Upasana vacation :…