బుల్లితెర సెలెబ్రిటీలు సుడిగాలి సుధీర్, యాంకర్ రవిలు ఇటీవల ఓ టీవీ షోలో స్కిట్ చేయగా.. అది కాస్త వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘బావగారు బాగున్నారా’ సినిమాలోని ఓ సీన్‌ను రీ-క్రియేట్ చేయగా.. అది కాస్త విమర్శలకు దారితీసింది. హిందువుల మనోభావాలను కించపరిచేలా, హిందూ దేవుళ్లను అనుమానించేలా.. సుధీర్, రవి ప్రవర్తించారంటూ హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. సుధీర్, రవి ఇద్దరూ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేస్తున్నాయి. ఈ వివాదంపై…