తెలంగాణ బతుకమ్మ, ఆత్మగౌరవాన్ని కించపరిచేలా ఓ టీవీ షోలో వ్యాఖ్యలు చేశాడంటూ టెలివిజన్ కమెడియన్ హైపర్ ఆదిపై తెలంగాణ జాగృతి విద్యార్థి సమాఖ్య పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ వివాదంపై హైపర్ ఆది స్పందించాడు. నేను ఎక్కడా తెలంగాణ సంస్కృతిని కించపరచలేదని స్పష్టం చేశాడు. ఆంధ్ర, తెలంగాణ అనే భేదాభిప్రాయాలు మా షోలో ఎప్పుడు ఉండవు అని తెలిపాడు. అందరం కలిసి కట్టుగా పని చేసుకుంటూ ఉంటాము. శ్రీదేవి డ్రామా కంపెనీలో…