Home
Basit Ali
Basit Ali News
-
Basit Ali: నానా పటేకర్ ఇచ్చిన ఆ సలహా ఇప్పటికీ మర్చిపోలేను.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ భావోద్వేగం..!
Basit Ali: దిగ్గజ నటుడు నానా పటేకర్ మరణవార్త విని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన ఇచ్చిన ఒక మంచి సలహాను ఇప్పటికీ తాను మర్చిపోలేనని చాలా భావోద్వేగంగా చెప్పుకొచ్చారు. నానా పటేకర్ మరణవార్త వినగానే ఎమోషనల్ అయ్యారు. ఉదయాన్నే ఈ వార్త వినగానే తనకు మైండ్ బ్లాంక్ అయిందని, చాలా పెద్ద షాక్‌కు గురయ్యానని చెప్పారు. నానా తనకు ఒక మంచి మిత్రుడని, ఒక లివింగ్ లెజెండ్ అని… -
Babar Azam: బాబర్ అజామ్.. నీవల్ల జట్టుకు ఏం ఉపయోగం.. బాసిత్ అలీ ఫైర్!
Babar Azam Criticism: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో పాకిస్థాన్ పేలవ ప్రదర్శన చేస్తోంది. మొదటి టెస్టులో ఓడిన పాక్.. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులోనూ ఓటమి పాలైంది. రెండో టెస్టులో స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్ 8, 6 పరుగులకే అవుట్ అయ్యాడు. దాంతో బాబర్‌పై మాజీ క్రికెటర్ బాసిత్ అలీ తీవ్ర విమర్శలు చేశాడు. క్లిష్ట పరిస్థితుల్లో జట్టుకు అండగా నిలవలేకపోతున్నాడంటూ మండిపడ్డాడు. అభిమానులు, సోషల్ మీడియా అతడిని గొప్ప ఆటగాడిగా భావిస్తున్నప్పటికీ.. కష్టమైన… -
Virat Kohli-RCB: ఆర్సీబీ అసలు మాస్టర్‌మైండ్ కోహ్లీనే.. పాకిస్థాన్ మాజీల ప్రశంసలు!
ఐపీఎల్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అద్భుత ప్రదర్శనతో దూసుకెళ్తోంది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి అజేయంగా నిలిచింది. ఐపీఎల్ 2025లో ఛాంపియన్‌గా నిలిచిన ఆర్సీబీ.. ఇప్పుడు అదే ఫామ్ కొనసాగిస్తూ మరో టైటిల్ లక్ష్యంగా దోసుకెళుతోంది. ఆర్సీబీ విజయాలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు బాసిత్ అలీ, కమ్రాన్ అక్మల్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లీనే ఈ మార్పుకు ప్రధాన కారణమని పేర్కొన్నారు. బాసిత్… -
Yashasvi Jaiswal: పృథ్వీ షా ఏమయ్యాడో గుర్తున్నాడుగా.. యశస్వి జైస్వాల్‌కు మాజీ క్రికెటర్ హెచ్చరిక!
టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ప్రస్తుతం ఫామ్‌లో లేడు. 2023లో అద్భుత ఆటతో అదరగొట్టిన జైస్వాల్.. ప్రస్తుతం పరుగులు చేయడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు. బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ 2025లో విఫలమైన అతడు.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ఎంపిక చేసిన భారత జట్టులో స్థానం కోల్పోయాడు. ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ తరఫున పెద్దగా ప్రభావం చూపడం లేదు. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో ఒకేసారి హాఫ్ సెంచరీ (67) బాదాడు. ఈ నేపథ్యంలో జైస్వాల్‌కు… -
IPL 2025: ఈ ఆటగాడికి మెగా వేలంలో రూ. 50 కోట్లు వస్తాయి..!
ఐపీఎల్ 2025 మెగా వేలంలో భారత వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ కోట్లను కొల్లగొట్టనున్నాడు. ఐపీఎల్ 2025 కోసం ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేసిన ఆటగాళ్లలో రిషబ్ పంత్ లేడు. డబ్బుల విషయంలో ఢిల్లీ ఫ్రాంచైజీ యజమాని, పంత్ మధ్య ఎటువంటి ఒప్పందం జరగలేదని.. ఈ క్రమంలోనే పంత్‌ను ఢిల్లీ విడుదల చేసిందని చెబుతున్నారు. దీంతో.. వచ్చే సీజన్‌లో పంత్ కొత్త జట్టుకు ఆడబోతున్నాడు.. అతను ఏ జట్టుకు ఆడుతాడన్నది మెగా వేలంలో డిసైడ్ కానుంది. -
Pakistan Cricket: మేనేజ్‌మెంట్ తప్పు చేసింది.. ఫాన్స్ ఏం చేస్తారో చూడాలి!
ముల్తాన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో పాకిస్తాన్ ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. తొలి టెస్ట్‌లో పేలవ ప్రదర్శన చేసిన బాబర్ అజామ్, షహీన్ అఫ్రీది, నసీం షా, సర్ఫరాజ్ అహ్మద్‌లపై వేటు పడింది. ఇంగ్లండ్‌తో మిగిలిన రెండు టెస్ట్‌ల కోసం పీసీబీ ప్రకటించిన జట్టులో వీరికి చోటు దక్కలేదు. పీసీబీ నిర్ణయంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పాకిస్థాన్ మాజీ ఆటగాడు బాసిత్ అలీ తాజాగా స్పందించాడు. బాసిత్… -
Pat Cummins: ఆ ఇద్దరు టీమిండియా ప్లేయర్స్ సక్సెస్‌కు కారణం పాట్ కమిన్స్!
Basit Ali Huge Praises on Pat Cummins: బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో తెలుగు ఆటగాడు నితీశ్‌కుమార్ రెడ్డి సత్తాచాటాడు. బ్యాటింగ్‌లో హాఫ్ సెంచరీ (74; 34 బంతుల్లో 4×4, 7×6) చేసిన నితీశ్.. బౌలింగ్‌లో రెండు వికెట్లు (2/23) పడగొట్టాడు. మరోవైపు ఓపెనర్‌గా వచ్చిన అభిషేక్ శర్మ (15; 11 బంతుల్లో 3×4,) దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించాడు. గత సిరీస్‌లో అభిషేక్ మంచి ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఈ ఇద్దరు ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్… -
Pakistan Cricket: ఈ బంగ్లా జట్టు పైనా ఓడింది.. పాక్‌ను ఏమనాలో కూడా తెలియడం లేదు!
Basit Ali About Bangladesh Team: ఇటీవల పాకిస్థాన్‌ను దాని సొంతగడ్డపై ఓడించి.. టెస్టు సిరీస్‌ను బంగ్లాదేశ్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. పాక్‌ను చిత్తుగా ఓడించిన బంగ్లా.. అదే జోష్‌తో భారత పర్యటనకు వచ్చి చతికిల పడింది. ఇప్పటికే రెండు టెస్టుల సిరీస్‌ను 2-0తో కోల్పోయిన బంగ్లాదేశ్.. టీ20ల సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లోనూ ఘోర ఓటమిని చవిచూసింది. దీంతో బంగ్లాపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ చురకలు అంటించాడు.… -
Babar Azam: బాబర్ అజామ్ ఆడకపోయినా ఫర్వాలేదా?.. ఐసీసీని ప్రశ్నించిన పాక్ మాజీ ప్లేయర్!
Basit Ali Fires on ICC: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఇటీవల విడుదల చేసిన వన్డే ర్యాంకుల్లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ముగ్గురు భారత స్టార్లు రోహిత్ శర్మ, శుభ్‌మాన్ గిల్ మరియు విరాట్ కోహ్లీలు తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అయితే ఈ ర్యాంకులపై పాక్ మాజీ ప్లేయర్ బసిత్ అలీ విస్మయం వ్యక్తం చేశాడు. నవంబర్ 2023 నుండి వన్డే ఆడనప్పటికీ.. బాబర్ అగ్రస్థానంలో ఎలా ఉంటాడని ఐసీసీని ప్రశ్నించాడు.… -
Basit Ali: భారత్ బౌలింగ్ ఐపీఎల్లోలాగే ఉంది.. కోచ్‌గా ద్రవిడ్ జీరో
టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌పై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ద్రవిడ్‌కు తాను అభిమానినని...
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!