Home
Basil Joseph
Basil Joseph News
-
Multi-Starrer Movies : ఆ ఇండస్ట్రీలో రాబోయే భారీ సినిమాలన్నీ మల్టీస్టారర్లే..
సౌత్ ఇండస్ట్రీలో మాలీవుడ్ సంథింగ్ డిఫరెంట్. కన్విన్సింగ్ కథ, థ్రిల్ చేసే కథనాలతో ఆశ్చర్య పరచడమే కాదు. మల్టీస్టారర్ చిత్రాలతో మంచి హిట్స్ నమోదు చేస్తుంది. గత ఏడాది వచ్చిన లూసిఫర్2, లోక ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేశాయో చెప్పనక్కర్లేదు. ఈ ఇయర్ కూడా కొన్ని క్రేజీ మల్టీస్టారర్ చిత్రాలు రాబోతున్నాయి. అయితే ఈ ఏడాది మాలీవుడ్లో మరికొన్ని క్రేజీ మల్టీస్టారర్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. Also Read : Naari Naari Naduma Murari :… -
Allu Arjun: అల్లు అర్జున్కు తెలుగు డైరెక్టర్స్ నచ్చడం లేదా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తెలుగు దర్శకులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదనే చర్చ ఫిల్మ్ ఇండస్ట్రీలో జోరుగా సాగుతోంది. పాన్ ఇండియా హీరోగా ఆయనకు క్రేజ్ రావడంలో తెలుగు దర్శకుల పాత్ర ఉన్నప్పటికీ, బన్నీ ఇప్పుడు కేవలం ఇతర భాషల దర్శకులు చెప్పిన కథల మీదే దృష్టి పెడుతున్నారని తెలుస్తోంది. ‘పుష్ప 2’ బ్లాక్బస్టర్ తర్వాత అల్లు అర్జున్ మైండ్సెట్ పూర్తిగా మారిపోయిందని అంటున్నారు. ఆయన ఇప్పుడు ‘అద్భుతం సృష్టించాలన్న’ ఆలోచనలో ఉన్నారు. ఇదే నేపథ్యంలో,… -
Ranveer Singh : మరో సౌత్ దర్శకుడి రెండేళ్లు టైం వేస్ట్ చేసిన రణవీర్.. ఎవరంటే?
సౌత్ దర్శకులంటే నార్త్ స్టార్లకు చిన్న చూపా. వీళ్లు చెప్పినప్పుడు షూట్ చేయడానికి, ఆడిందే ఆడగా, పాడిందే పాటగా హిందీ డైరెక్టర్ల తలాడించినట్లు సదరన్ డైరెక్టర్లు చేయడం లేదా. అందుకే బీటౌన్ హీరోస్ సౌత్ డైరెక్టర్లకు మధ్య సరైన బాండింగ్ బిల్డ్ కావడం లేదా. అంటే అలాగే కనిపిస్తుంది సిచ్యుయేషన్. మొన్న సికిందర్ ప్లాప్ వెనుక సల్మానే రీజన్ అని కుండబద్దలు కొట్టాడు మురుగుదాస్. అలాగే అమీర్ ఖాన్- లోకేష్ కనగరాజ్ మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ వచ్చి… -
Allu Arjun: అల్లు అర్జున్ ‘శక్తిమాన్’పై పెదవి విప్పిన డైరెక్టర్!
అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కంటే ముందే ఆయన త్రివిక్రమ్తో సినిమా చేయాల్సి ఉందని ప్రచారం జరిగింది, కానీ ఆ సినిమా పట్టాలెక్కలేదు. అయితే, ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్ మలయాళ నటుడు, దర్శకుడైన బాసిల్ జోసెఫ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడనే ప్రచారం మొదలైంది. Also Read : Dhanush: మరో నేషనల్ అవార్డు గ్యారెంటీ బాసూ! ఇంకేముంది, గతంలో బాసిల్ జోసెఫ్కి సోనీ… -
Shaktiman : పుష్ప రాజు కాదు శక్తిమాన్!
అల్లు అర్జున్ హీరోగా, బాసిల్ జోసెఫ్ దర్శకత్వంలో ఒక సినిమా ఒప్పందం అయినట్టు నిన్నటి నుంచి ప్రచారం జరుగుతోంది. దీని గురించి అల్లు వారి కాంపౌండ్ నుంచి గానీ, మలయాళ సినీ వర్గాల నుంచి గానీ ఎలాంటి స్పష్టత లేదు. ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో బన్నీ వాసు మాట్లాడుతూ, అల్లు అర్జున్ ఇప్పటికే ఒక సినిమాను ఖరారు చేశాడని, దాని గురించి విన్నప్పుడు మీరందరూ ఆశ్చర్యపోతారని చెప్పాడు. Also Read : Flight Crash: విమానంలో… -
Allu Arjun: మలయాళ సెన్సేషన్ తో బన్నీ సినిమా?
అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. నిజానికి అట్లీ సినిమా కంటే ముందు త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా చేయాల్సి ఉంది, కానీ ఎందుకో ఏమో అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమా కన్నా అట్లీ సినిమాకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో ఆ సినిమా పట్టాలెక్కింది. ఇప్పుడు అల్లు అర్జున్ మరో ఆసక్తికరమైన సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఆ సినిమా దర్శకుడు మరెవరో కాదు, మలయాళంలో ఇప్పటికే… -
Maranamass: రేపటి నుంచి సోనీ లివ్లో ‘మరణ మాస్’ స్ట్రీమింగ్
డార్క్ కామెడీ జోనర్లో రూపొందిన ‘మరణ మాస్’ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ ప్లాట్ఫామ్ సోనీ లివ్లో మే 15 నుంచి స్ట్రీమింగ్ కానుంది. బాసిల్ జోసెఫ్, రాజేష్ మాధవన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు శివ ప్రసాద్ దర్శకత్వం వహించారు. వ్యంగ్యం, సస్పెన్స్, అసంబద్ధతల మిళితంతో ఈ చిత్రం ఒక రోలర్కోస్టర్ అనుభవాన్ని అందిస్తుంది. Shivraj Singh Chouhan: ఈసారి అలా చేస్తే పాక్ ప్రపంచ… -
Mollywood : మెగాస్టార్ కు పోటీగా యంగ్ హీరో సినిమా రిలీజ్
ఏప్రిల్ 10న తెలుగులోనే కాదు మాలీవుడ్లో కూడా భారీ కాంపీటీషన్ నెలకొబోతుంది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టితో తలపడబోతున్నాడు వర్సటైల్ యాక్టర్ బాసిల్ జోసెఫ్. డొమినిక్ ది లేడీ పర్స్ ప్లాప్ తర్వాత ఈ మలయాళ మెగాస్టార్ నుండి వస్తోన్న మూవీ ‘భజూక. రీసెంట్లీ రిలీజ్ చేసిన ట్రైలర్తో సినిమాపై ఎక్స్ పర్టేషన్స్ పెరిగాయి. గేమ్ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతోన్న భజూక ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. చివరకు ఏప్రిల్ 10న థియేటర్లలోకి తీసుకు వస్తున్నట్లు ఎనౌన్స్ చేశారు… -
Suriya : రూటు మార్చిన సూర్య.. ఆ యంగ్ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్..?
ఎక్స్ పరిమెంట్స్ చేయాలి కానీ ఏళ్లకు ఏళ్లు ఒకే సినిమాతో కాలక్షేపం చేయకూడదన్న జ్ఞాన నేత్రం తెరచుకోలేదు సూర్యకు. కంగువాతో ఖంగుతిన్నా ప్రయోగాల జోలికి వెళ్లకుండా ఉండలేకపోతున్నాడు . కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో వస్తున్న రెట్రో కూడా చూడబోతే ఎక్స్ పరిమెంటల్ మూవీలానే తోస్తుంది. ప్రయోగాలు చేయాలి ఫ్యాన్స్ కాలరెగరేసే సినిమాలు తీయాలని కమిటైన సూర్య అటుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. అభిమానులతో టచ్ మిస్ కాకుండా ఉండేందుకు వరుస ప్రాజెక్టులను లైన్లో పెడుతున్నాడు. Also Read : Karthi… -
Nunakkhuzhi: తెలుగులోకి జయ జయహే హీరో సినిమా.. ఏ ఓటీటీలో ఎప్పటి నుంచి చూడాలంటే?
Jeethu Joseph’s Laugh Riot ‘Nunakkhuzhi’ to Stream in Telugu: మలయాళంలో జీతూ జోసెఫ్ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి తెలిసిందే. అలాగే ఈ మధ్య బసిల్ జోసెఫ్ చిత్రాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. జీతూ జోసెఫ్ దర్శకుడిగా, బసిల్ జోసెఫ్ హీరోగా వచ్చిన ‘నూనక్కళి’ సినిమాకు థియేటర్ లో మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో రాబోతోంది. సెప్టెంబర్ 13న ఈ చిత్రం జీ5లో మలయాళం, తెలుగు, కన్నడ…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day 3: అంగరంగ వైభవంగా కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వరస్వామి కల్యాణం.. మూడో రోజు విశేషాలివే..
-
Dhanush Secret: ప్రపంచానికి తెలియని ధనుష్ సీక్రెట్ లీక్ చేసిన శ్రీలీల!
-
OM Pre Release Event: ఇన్నాళ్లూ వచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్లా, కానీ ఇప్పుడు రూట్ మార్చా.. శ్రీలీల ఓపెన్ కామెంట్స్!
-
Renu Desai: ‘ఓం’ ప్రీరిలీజ్ ఈవెంట్లో ధనుష్కు సారీ చెప్పిన రేణు దేశాయ్.. ఎందుకంటే?
-
Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. గృహ నిర్మాణ పథకం లబ్ధిదారులకు ఊరట..
ట్రెండింగ్
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!