బర్రెలక్క (కర్నె శిరీష) అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు. హాయ్ ఫ్రెండ్స్.. అంటూ చేసిన ఒకే ఒక్క రీల్ ఆమెను సోషల్ మీడియా సెన్షేషన్‌ను చేసింది. రాజకీయాల్లోకి అడుగుపెట్టే ఆలోచనను రేకెత్తించింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో నిరుద్యోగుల గొంతుకగా ఆమె.. నాగర్‌కర్నూలు జిల్లా కొల్హాపూర్ నియోజకవర్�
తెలుగు రాష్ట్రాల్లో 'బర్రెలక్క' అనే పేరుతో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బర్రెలక్క అసలు పేరు శిరీష.. కానీ తనకు డిగ్రీ చదివిన తర్వాత కూడా ఉద్యోగం లేదు కాబట్టి బర్రెలు కాసుకుంటున్నాను అంటూ వీడియోలు చేసింది. దీంతో ఆమె సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అప్పటి నుంచి ఆమెకు బర్రెలక్క అని పేరు పెట్టారు న�
తన కాబోయే భర్తతో కలిసి ఒక ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియోని బర్రెలక్క సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆమె కాబోయే భర్త పేరు వెంకటేష్. తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి గ్రామానికి చెందినవాడు.
Barrelakka files a case on rgv at Womens Commission: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య అన్నీ వివాదం అయ్యే అవకాశం ఉన్న సినిమాలే చేస్తున్నారు. అలా చేసిన వ్యూహం సినిమా రిలీజ్ కి ఇబ్బందులు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యల మీద కేసు నమోదు అయింది. బర్రెలక్క అనే పేరుతో ఫేమస్ అయిన త�
Barrelakka Responds on comparision with Janasena: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని తన పార్టీ అభ్యర్థులను బరిలో నిలిపినా జనసేన పోటీ చేసిన ఎనిమిది స్థానాలకు గాను కూకట్‌పల్లిలో చెప్పుకోదగిన స్థాయిలో ఓట్లు తప్పితే.. ఎక్కడా ప్రభావాన్ని చూపలేకపోయింది. అయితే ఇదే ఎన్నికల్లో పోటీ చేసిన యూట్యూబర్ బరెలక్క 5 వేల�
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలక్కకు పడినన్ని ఓట్లు కూడా జనసేన పార్టీ అభ్యర్థులకు రాలేదు, అసలు డిపాజిట్ కూడా రాలేదు అంటూ పవన్ కల్యాణ్‌పై సెటైర్లు వేశారు సీఎం వైఎస్ జగన్.
కొల్లాపూర్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన బర్రెలక్క అలియాస్ కర్నె శిరీషా ఓడిపోయారు. నిరుద్యోగ అభ్యర్థుల ప్రతినిధిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన ఆమె పోస్టల్ బ్యాలెట్ లో ముందంజలో ఉన్నప్పటికీ ఫలితాలలో మాత్రం వెనక్కి పడిపోయారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అభ్యర్థి మాజీ మంత్రి జూప�
Number of Votes Polled to Barrelakka in Elections: తెలంగాణలో ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు మొదలైంది. అయితే ఈ ఎన్నికల్లో ఎక్కువగా ఆసక్తిని కలిగించిన బర్రెలక్క అలియాస్ కర్నె శిరీషకు వచ్చే ఓట్ల సంఖ్య, ఆమె విజయావకాశాల గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన ఈ బర్రెలక్క కొల్లాపూర్ నుంచి స్వతంత్ర �
Barrelakka: బర్రెలక్క..అలియాస్ శిరీష. ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల సందర్భంగా సోషల్ మీడియాలో ఈవిడ పేరు ట్రెండింగ్ లో ఉంది. 25 ఏళ్ల వయసులోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది.
RGV Says Barrelakka is Better than Pawan kalyan: ఒకప్పుడు ట్రెండ్ సెట్టింగ్ సినిమాలు చేస్తూ వచ్చిన రాంగోపాల్ వర్మ ఇప్పుడు పంథా మార్చి వివాదాస్పద సినిమాలు మాత్రమే చేస్తున్నాడు. వచ్చే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు టార్గెట్ గా వ్యూహం, శపదం అనే రెండు సినిమాలు చేసిన వర్మ వ్యూహం సినిమాని రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్న సమయంలో సెన్సార్ బ�