Love marriage: తమ్ముడి ప్రేమ పెళ్లి, అన్న ముక్కు కోసే వరకు వెళ్లింది. రాజస్థాన్‌లో ప్రేమ వివాహం విషాదంగా మారింది. వరుడి సోదరుడిపై దాడి చేసిన యువతి కుటుంబీకులు అతడి ముక్కును కోసేశారు. దానికి ప్రతీకారంగా, వరుడి కుటుంబ సభ్యులు యువతి మామపై గొడ్డలితో కాళ్లపై దాడి చేశారు. ఈ సంఘటన బుధవారం జరిగింది. Read Also: Thiruparankundram Lamp Row: “హిందువులు ఆలోచించాలి”.. మధురై ఆలయ దీపం వివాదం.. వ్యక్తి ఆత్మహత్య.. రెండున్నరేళ్ల క్రితం, బార్మర్‌కు…