Three AP Cricketers Bareddy Anusha, Meghna Singh and Anjali Sarvani selected for India Women Team: ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికాలో జరిగిన టీ20 ప్రపంచకప్ తర్వాత చాలా రోజుల విరామం అనంతరం భారత మహిళల జట్టు బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటన జులై 9 నుంచి 22 వరకు కొనసాగుతుంది. ఈ పర్యటనలో భాగంగా భారత్, బంగ్లాదేశ్ జట్లు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్, మూడు మ్యాచ్‌ల వన్డేల సిరీస్ ఆడతాయి. ఈ…