Hindu Temple Attack: అమెరికాలోని కాలిఫోర్నియాలోని శాక్రమెంటోలో గల బాప్స్ శ్రీ స్వామినారాయణ మందిరంపై దాడి జరిగింది. ఆలయ గోడలపై హిందూ వ్యతిరేక సందేశాలు రాశారు. ఈ విషయంపై పోలీసులు విచారణ ప్రారంభించారు.
అబుదాబిలో (Abu Dhabi) నిర్మించిన తొలి హిందూ దేవాలయాన్ని (Hindu Temple) ప్రధాని మోడీ (PM Modi) ప్రారంభించారు. యూఏఈ చరిత్రలో నిర్మించిన తొలి హిందూ దేవాలయం ఇదే కావడం విశేషం.