Hindu Temple Attack: అమెరికాలో మరో హిందూ ఆలయంపై దాడి..
- అమెరికాలో మరోసారి హిందూ దేవాలయంపై దాడి..
- ఆలయ గోడలపై హిందూ వ్యతిరేక సందేశాలు రాసిన దుండగులు..
- హిందువులు గో బ్యాక్ అంటూ కామెంట్స్ రాసిన గుర్తు తెలియని వ్యక్తులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hindu Temple Attack: అమెరికాలోని ఓ ఆలయం గోడలపై కొందరు వ్యక్తులు విద్వేషపూరిత రాతలు రాయడంతో తీవ్ర దుమారం రేపుతుంది. కాలిఫోర్నియాలోని శాక్రమెంటోలో గల బాప్స్ శ్రీ స్వామినారాయణ మందిరంపై ఈ ఘటనకు పాల్పడ్డారు. అభ్యంతరకర వ్యాఖ్యలు రాశారని ఆలయ అధికారులు చెప్పుకొచ్చారు. అలాగే, అక్కడికి వెళ్లే నీటి పైపుల్ని సైతం సదరు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని ఆరోపించారు. శాంతి కోసం ప్రార్థనలతో ఇలాంటి విద్వేషాన్ని ఎదుర్కొంటామని చెప్పారు. ఇదిలాఉండగా.. గత 10 రోజుల వ్యవధిలో ఈ తరహా ఘటన చోటు చేసుకోవడం ఇది రెండోది. దీనికి ముందు న్యూయార్క్‌లోని బాప్స్ మందిరం దగ్గర దుండగులు ఇలాగే దాడికి దిగారు.
Read Also: T20 World Cup 2024: టీమిండియా మహిళా క్రికెటర్లను కలిసిన టాలీవుడ్ హీరో.. వీడియో వైరల్!
Also Read
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
- Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
- Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
- Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
ఇక, దీనిపై తాము దర్యాప్తు చేస్తున్నామని శాక్రమెంటో పోలీసులు చెప్పుకొచ్చారు. ఈ సంఘటన నేపథ్యంలో హిందూ వర్గానికి చెందిన ప్రజలు ఆలయం దగ్గరకు చేరుకొని.. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. శాంతి, ఐక్యత కోసం తాము ప్రార్థించినట్లు తెలిపారు. శాక్రమెంటో కౌంటీకి ప్రాతినిధ్యం వహిస్తోన్న హిందూ అమెరికన్ చట్ట సభ్యుడు అమిబెరా.. ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ఇక్కడ.. మత విద్వేషానికి తావులేదని అన్నారు. మరో కాంగ్రెస్ సభ్యుడు, ఇండియన్ అమెరికన్ రో ఖన్నా మాట్లాడుతూ.. ఇలాంటి చర్యలు నైతికంగా తప్పని తెలిపారు. చట్టప్రకారం బాధ్యులను జవాబుదారీ చేయాలని దర్యాప్తు అధికారులకు సూచనలు చేశారు.
Less than 10 days after the desecration of the @BAPS Mandir in New York, our Mandir in the Sacramento, CA area was desecrated last night with anti-Hindu hate: “Hindus go back!” We stand united against hate with prayers for peace.
— BAPS Public Affairs (@BAPS_PubAffairs) September 25, 2024
తాజావార్తలు
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
-
Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!