ఛత్ పండుగ. దేశంలో ఆయా రాష్ట్రాల్లో ఎంతో గ్రాండ్‌గా నిర్వహించే ఫెస్టివల్. అక్టోబర్ 25న ప్రారంభమైన ఈ పండుగ మంగళవారంతో ముగుస్తుంది. ఈరోజు ఛత్ పూజ నిర్వహించనున్నారు. ఉదయం నుంచే సూర్య నమస్కారాలు చేస్తూ.. నేవైద్యాలు సమర్పిస్తున్నారు.
Bank Holidays: బ్యాంక్ హాలిడే ఆగస్టు ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి నెలా కొన్ని రోజులు బ్యాంకులు మూసి ఉంటాయి. ఆగస్టు నెలలో అనేక పండుగలు రానున్నాయి. దీంతో వచ్చే నెల 15 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి.
మరో మూడు రోజుల్లో ఆగస్టు నెల ముగిసి.. సెప్టెంబర్‌లోకి అడుగుపెట్టబోతున్నాయం.. లావాదేవీల కోసం నిత్యం బ్యాంకులకు చుట్టూ తిరిగేవారు అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చింది.. ఎందకంటే సెప్టెంబర్ నెలలో బ్యాంకులకు వరుసగా సెలవులు రానున్నాయి. బ్యాంక్ సెలవుల జాబితాను ఆర్బీఐ విడుదల చేసింది. వచ్చే నెలలో బ్యాంకులకు 7 రోజుల సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం సెప్టెంబర్ నెలలో ఆయా రాష్ట్రాల్లో పండుగలకు అనుగుణంగా బ్యాంకులకు మొత్తంగా 12 రోజుల సెలవులు…