బ్యాంక్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్. నవంబర్ 1 నుంచి కీలక మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. నవంబర్ 1 నుండి భారత బ్యాంకింగ్ వ్యవస్థలో ప్రధాన మార్పులు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, బ్యాంకింగ్ (సవరణ) చట్టం, 2025 కింద నామినేషన్‌కు సంబంధించిన కీలక నిబంధనలు నవంబర్ 1, 2025 నుండి అమల్లోకి వస్తాయి. ఏప్రిల్ 15, 2025న నోటిఫై చేయబడిన బ్యాంకింగ్ (సవరణ) చట్టం, 2025, ఐదు కీలక చట్టాలకు మొత్తం 19 సవరణలను…