Home Loan: మీరు ఇల్లు కొనాలనుకుంటే ఆదాయపు పన్ను రిటర్న్ లేదా జీతం స్లిప్ వంటి ఆదాయ రుజువు మీ వద్ద లేకపోయినాసరే మీ కోసం హోమ్ లోన్‌కి మార్గం తెరవబడుతుంది. దేశంలోని ప్రధాన ప్రభుత్వ బ్యాంకులు సాధారణ ఆదాయ పత్రాలు లేని వ్యక్తులకు గృహ రుణాలు ఇవ్వాలని ఆలోచిస్తున్నాయి. ఈ పథకంలో ఆదాయాన్ని పరీక్షించడానికి కొన్ని కొత్త పద్ధతులు ఉపయోగించబడతాయి. ప్రభుత్వ బ్యాంకులు ఇప్పుడు గృహ రుణ గ్రహీతల ఆదాయాన్ని తనిఖీ చేయడానికి కొత్త మార్గాలను…
Savings Account In Bank: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికీ బ్యాంకులో సేవింగ్స్ ఖాతా కచ్చితంగా కలిగి ఉంటుంది. ప్రభుత్వ పథకాలన్నీ సద్వినియోగం చేసుకోవాలంటే బ్యాంకు ఖాతా తప్పనిసరి. అంతేకాకుండా, ఇది లేకుండా డిజిటల్ లావాదేవీలు జరగవు. భారతదేశంలో బ్యాంకు ఖాతా తెరవడానికి ఎటువంటి పరిమితి లేదు. దీని కారణంగా ప్రతి వ్యక్తికి రెండు లేదా అంతకంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉంటాయి. పొదుపు ఖాతాలో మీ డబ్బు కూడా సురక్షితంగా ఉంటుంది. ఇంకా ఎప్పటికప్పుడు బ్యాంకు…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం.. కస్టమర్ క్రెడిట్ కార్డ్‌ను మూసివేయాలని అభ్యర్థిస్తే.. సదరు బ్యాంకు, సంస్థ దానిని 7 రోజుల్లోపు అమలు చేయాల్సిందే.. కార్డును జారీ చేసే బ్యాంకు లేదా సంస్థ అలా చేయకపోతే.. 7 రోజుల తర్వాత, దానిపై రోజుకు 500 రూపాయల జరిమానాను వినియోగదారుడికి ఆయా బ్యాంకులు చెల్లించాల్సి ఉంటుంది.