బ్యాంక్ ఆఫ్ బరోడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) విభాగంలో రెగ్యులర్ ప్రాతిపదికన నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. బ్యాంక్ ఆఫీసర్, మేనేజర్, సీనియర్ మేనేజర్ సహా వివిధ పోస్టులకు 418 ఖాళీలను ప్రకటించింది. ఈ నియామకంలో వివిధ గ్రేడ్‌లలోని పోస్టులు ఉన్నాయి. అవి జూనియర్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్ I (ఆఫీసర్), మిడిల్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్ II (మేనేజర్), మిడిల్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్ III (సీనియర్ మేనేజర్). అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం…