మరో మూడు రోజుల్లో ఆగస్టు నెల ముగిసి.. సెప్టెంబర్‌లోకి అడుగుపెట్టబోతున్నాయం.. లావాదేవీల కోసం నిత్యం బ్యాంకులకు చుట్టూ తిరిగేవారు అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చింది.. ఎందకంటే సెప్టెంబర్ నెలలో బ్యాంకులకు వరుసగా సెలవులు రానున్నాయి. బ్యాంక్ సెలవుల జాబితాను ఆర్బీఐ విడుదల చేసింది. వచ్చే నెలలో బ్యాంకులకు 7 రోజుల సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం సెప్టెంబర్ నెలలో ఆయా రాష్ట్రాల్లో పండుగలకు అనుగుణంగా బ్యాంకులకు మొత్తంగా 12 రోజుల సెలవులు…