ఈ ఏడాది మరో నెల కాలగర్భంలో కలిసిపోనున్నది. మరికొన్ని రోజుల్లో ఏప్రిల్ నెల ప్రారంభం కాబోతోంది. ప్రతి నెల మాదిరిగానే వచ్చే నెలకు సంబంధించిన బ్యాంకు సెలవులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఏప్రిల్ నెలలో ప్రత్యేక పండగలు, రెండవ, నాల్గవ శనివారాలు, ఆదివారాలు కలుపుకుని భారీగా సెలవులు ఉండనున్నాయి. మొత్తం 12 రోజులు సెలవులు ఉండనున్నాయి. అయితే ఈ సెలవులు రాష్ట్రాలను బట్టి మారుతూ ఉంటాయి. ఏయే రోజుల్లో బ్యాంకు సెలవులున్నాయో తెలుసుకుంటే మీ…