హైదరాబాద్ బంజారాహిల్స్ డీఏవీ పబ్లిక్ స్కూల్‌లో గతేడాది ఎల్‌కేజీ చదువుతున్న బాలికపై డ్రైవర్ లైంగికదాడి చేసిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డీఏవీ స్కూల్ ఘటనలో దోషికి కోర్టు శిక్ష విధించింది.
హైదరాబాద్ లోని బంజారాహిల్సా్ డి.ఏ.వీ స్కూల్ ఘటన మరువక ముందే భాగ్యనగరంలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రేస్ అనాధాశ్రమంలో మైనర్ బాలికపై అత్యాచారం సమా ఘటన వెలుగులోకి వచ్చింది. నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జేజే నగర్ లోని గ్రేస్ అనాదాశ్రమంలో మైనర్ బాలికపై అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది.