DAV school incident: డీఏవీ పబ్లిక్ స్కూల్ ఘటనలో కోర్టు సంచలన తీర్పు.. 20 ఏళ్ల జైలు శిక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DAV school incident: హైదరాబాద్ బంజారాహిల్స్ డీఏవీ పబ్లిక్ స్కూల్‌లో గతేడాది ఎల్‌కేజీ చదువుతున్న బాలికపై డ్రైవర్ లైంగికదాడి చేసిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డీఏవీ స్కూల్ ఘటనలో దోషికి కోర్టు శిక్ష విధించింది. ఐదేళ్ల బాలికను లైంగికంగా వేధించిన కేసులో రజనీ కుమార్‌కు నాంపల్లి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ ఘటన గత ఏడాది అక్టోబర్ 17న జరగగా, నిందితుడు రజినీ కుమార్‌ను పోలీసులు 19వ తేదీన అరెస్టు చేశారు. ప్రిన్సిపాల్ వద్ద రజనీకుమార్ కారు డ్రైవర్‌గా పనిచేస్తూ ఈ ఘటనకు పాల్పడ్డాడు. అయితే, ఆరు నెలల విచారణ మరియు విచారణ తర్వాత, కోర్టు దోషికి శిక్ష విధించింది.
Read also: Doctors operated: ఆపరేషన్ చేశాడు కడుపులో క్లాత్ మరిచాడు.. 16 నెలల తర్వాత చూస్తే..
Also Read
- Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
- Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
- Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
- Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతున్న బాలిక(4)పై ప్రిన్సిపల్ కారు డ్రైవర్ రజినీకుమార్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. రెండు నెలలుగా బాలికపై డ్రైవర్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. రెండు నెలల నుంచి బాలిక ప్రవర్తనలో వచ్చిన మార్పును గమనించిన తల్లిదండ్రులు చిన్నారిని ప్రశ్నించారు. అయితే చిన్నారి సమాధానం చెప్పలేక పోతున్నదని తల్లిదండ్రులు చెబుతున్నారు. దీంతో చిన్నారి తీవ్ర మనస్తాపానికి గురై కేకలు వేయడంతో అసలు విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ప్రిన్సిపాల్ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న వ్యక్తి డిజిటల్ క్లాస్ రూమ్‌లోకి వచ్చి పిల్లలను ఇబ్బంది పెట్టాడని తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆగ్రహంతో తల్లిదండ్రులు ప్రిన్సిపాల్ కారు డ్రైవర్‌ను కొట్టారు. ఆ తర్వాత అసలు విషయం బయటకు రావడంతో పోలీసులు రంగంలోకి దిగి రజనీకుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత స్కూల్ ప్రిన్సిపాల్ మాధవిని కూడా అరెస్ట్ చేశారు. పాఠశాల కూడా మూతపడింది. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రుల సూచనల మేరకు తెలంగాణ ప్రభుత్వం పాఠశాలకు అనుమతి ఇచ్చింది. ఈ ఘటన అప్పట్లో సంచలనంగా మారింది.
Harish Rao: అప్పుడు మాటిచ్చాం.. ఇప్పుడు నెరవేర్చాం..
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!