Bangladeshi MP Murder: బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అనార్ హత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. వైద్యం కోసం కోల్‌కతా వచ్చిన అతను దారుణహత్యకు గురయ్యాడు. చివరకు అతని డెడ్‌బాడీ కూడా దొరక్కుండా అత్యంత దారుణంగా చర్మాన్ని ఒలిచి, మాంసాన్ని, ఎముకలను వేరు చేసి పలు ప్రదేశాల్లో పారేశారు
Anwarul Azim Anar : బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అనార్ హత్య కేసులో బెంగాల్ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇప్పుడు బెంగాల్ సీబీఐ బృందం నేపాల్ వెళ్లి ఈ హత్యపై విచారణ జరిపేందుకు ప్లాన్ చేస్తోంది.