Home
Bangladesh
Bangladesh News
-
Bangladesh: ‘‘ఢిల్లీనా.. ఢాకానా?’’ బంగ్లాదేశ్లో మళ్లీ భారత్ వ్యతిరేక నినాదాలు
Bangladesh:బంగ్లాదేశ్లో షేక్ హసీనా దిగిపోయిన తర్వాత భారత్ వ్యతిరేక నినాదాలు వినిపించాయో, మరోసారి ఇలాంటి నినాదాలే వినిపిస్తున్నాయి. దేశంలో పెరుగుతున్న నిత్యావసర ధరలు, విద్యుత్ సంక్షోభం, ఇంధన, గ్యాస్ కొరతపై ప్రధాని తారిఖ్ రెహమాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యా్ర్థి నేతలు నిరసనలకు దిగారు. శుక్రవారం ఢాకాలో నేషనల్ సిటిజన్ పార్టీ(ఎన్సీపీ) నిర్వహించి భారీ ర్యాలీలో భారత్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. షేక్ హసీనా వ్యతిరేక ఉద్యమంలో కూడా ఈ ఎన్సీపీనే కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు, ఆ… -
Bangladesh: ‘‘షేక్ హసీనా వీడియో, RAW ఏజెంట్’’.. సంచలనంగా బంగ్లా మాజీ ఎయిర్ఫోర్స్ అధికారి మరణం!
Bangladesh: బంగ్లాదేశ్ మాజీ ఎయిర్ఫోర్స్ అధికారి ఫ్లైట్ లెఫ్టినెంట్ కేఎం తహ్సీన్ సౌరీ అనుమానాస్పద స్థితిలో మరణించడం ఆ దేశంలో సంచలనంగా మారింది. 2024లో అప్పటి ప్రధాని షేక్ హసీనా హింసాత్మక ఉద్యమం తర్వాత దేశం విడిచి వెళ్తున్న వీడియో చిత్రీకరించినట్లు భావిస్తున్న 28 ఏళ్ల సౌరీ మృతదేహం అక్టోబర్ 28న ఢాకాలోని తురాగ్ నదిలో లభ్యమైంది. అంతకుముందు రోజు, అక్టోబర్ 27న తన మోటార్సైకిల్ మరమ్మతు చేయించేందుకు ఓ స్నేహితుడితో కలిసి ఇంటి నుంచి వెళ్లిన… -
Bangladesh: హసీనా ప్రభుత్వం కూలకముందే యూనస్తో చర్చలు.. పక్కా ప్లాన్తో రెజిమ్ ఛేంజ్?
Bangladesh: బంగ్లాదేశ్ రాజకీయాల్లో కొత్త సంచలనాలు నమోదవుతున్నాయి. విద్యార్థుల హింసాత్మక ఆందోళనల తర్వాత 2024 ఆగస్టులో దేశం విడిచిపెట్టి భారత్ వచ్చిన షేక్ హసీనా ఈ ఏడాది డిసెంబర్లో తిరిగి బంగ్లాదేశ్ వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఈ సమయంలోనే ఓ సంచలన వివాదం తెరపైకి వచ్చింది. 2024లో షేక్ హసీనా రాజీనామకు ముందు, ఆమె ప్రభుత్వం కుప్పకూలడానికి ముందే ఆందోళనలు నిర్వహిస్తున్న విద్యార్థి నిరసనకారులు మహ్మద్ యూనస్తో చర్చలు జరిపారని తెలుస్తోంది. ఈ చర్చలకు ప్రముఖ ఫ్రెంచ్ వార్తా… -
Bangladesh: షేక్ హసీనా వీడియో వివాదం.. బంగ్లాదేశ్ మాజీ ఎయిర్ఫోర్స్ అధికారి మృతి..
Bangladesh: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా 2024 ఆగస్టులో దేశం విడిచి ఇండియాకు వస్తున్న సమయంలో, ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఆమె మిలిటరీ హెలికాప్టర్ ఎక్కుతున్న వీడియో అప్పుడు సోషల్ మీడియాలతో సంచలనంగా మారింది. ఈ వీడియోతో సంబంధం ఉందని భావిస్తున్న మాజీ ఎయిర్ఫోర్స్ ఆఫీసర్ కేఎం తహ్సీఫ్ సౌదీ ఇప్పుడు అనుమానాస్పదంగా మరణించారు. షేక్ హసీనా డిసెంబర్లో బంగ్లాదేశ్కు తిరిగి వెళ్తానని ప్రకటించిన సమయంలో ఈ మరణం చోటుచేసుకుంది. ఢాకాలోని… -
Cyclone Arnab: ‘అర్నబ్’ తుఫాను పేరు వెనుక అసలు కథ ఇదే.. పేరు పెట్టింది మన దేశం కాదు..
Cyclone Arnab: అర్నాబ్ తుఫాను ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకింది. భారత వాతావరణ శాఖ (ఐఎమ్డి) ప్రకారం, అక్టోబర్ 28, 2026 ఉదయం, ఇది ఆంధ్ర తీరానికి దూరంగా పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో దాదాపు స్థిరంగా ఉంది. దీని కేంద్రం నర్సాపూర్కు 30 కిలోమీటర్ల తూర్పున, యానాంకు 45 కిలోమీటర్ల నైరుతి, కాకినాడకు 70 కిలోమీటర్ల నైరుతిలో ఉంది. ఇది ఇప్పుడు వాయువ్య దిశగా కదులుతూ బాపట్ల, విశాఖపట్నం మధ్య తీరాన్ని దాటుతుంది. గాలి వేగం గంటకు 115-125 కిలోమీటర్లు… -
Saudi Arabia: ‘‘తలలు నరికేశారా, మృతదేహాలు ఎక్కడ.?’’ సౌదీకి బంగ్లాదేశ్ 6 ప్రశ్నలు..
Saudi Arabia: సౌదీ అరేబియాలో ఇటీవల బంగ్లాదేశ్కు చెందిన నజ్రుల్ ఇస్లాం, స్వీటీ అక్తర్ అనే ఇద్దరికి మరణశిక్ష అమలు చేసింది. ఈ వ్యవహారం రెండు దేశాల మధ్య దౌత్యవివాదానికి కారణమైంది. బంగ్లాదేశ్ ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. పవిత్ర మక్కాలోని మసీదులో ‘‘అనైతిక చర్యలకు’’ పాల్పడ్డారనే అభియోగాలపై ఈ ఇద్దరికి సౌదీ మరణశిక్ష అమలు చేసింది. అయితే, ఈ వ్యవహారంపై బంగ్లాదేశ్ సౌదీ అరేబియాకు 6 ప్రశ్నల్ని సందించింది. ఈ మొత్తం ఆపరేషన్, కోర్టు తీర్పు, న్యాయ సహాయం,… -
Aliss Al Islam: బంగ్లాదేశ్ స్పిన్నర్ బౌలింగ్ యాక్షన్పై అనుమానం.. ఐసీసీకి రిపోర్ట్.!
Aliss Al Islam Bowling Action: షార్జా వేదికగా అఫ్గానిస్థాన్తో జరిగిన వన్డే ట్రై సిరీస్ మ్యాచ్ తర్వాత బంగ్లాదేశ్ ఆఫ్ స్పిన్నర్ అలిస్ అల్ ఇస్లామ్ బౌలింగ్ యాక్షన్పై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అతడి బౌలింగ్ యాక్షన్ నిబంధనలకు అనుగుణంగా ఉందా..? లేదా.? అనే అంశంపై మ్యాచ్ అధికారులు రిపోర్ట్ చేశారు. ఇక్కడ అసలు విశేషమేమిటంటే.. ఇదే అలిస్ వన్డే అరంగేట్రం మ్యాచ్. అఫ్గానిస్థాన్తో మ్యాచ్లో అలిస్ బౌలింగ్ యాక్షన్ చట్టబద్ధతపై మ్యాచ్ అధికారుల నివేదికలో ఆందోళన… -
Saudi Arabia: సౌదీ మరణశిక్షల వెనుక చీకటి కథ!
ఒక మనిషి ప్రాణం విలువను నిర్ణయించేది ఎవరు? రాజ్యమా? మతమా? అధికారంలో ఉన్న పాలకులా? ఒక దేశం తనకు నచ్చిన చట్టాన్ని రూపొందించుకుని, అదే చట్టం కింద మనుషులను దోషులగా ప్రకటించి, చివరకు వారి ప్రాణాన్ని తీసేస్తే దాన్ని న్యాయం అని ఎలా పిలవాలి? మక్కాలో ఇద్దరు బంగ్లాదేశీయులకు మరణశిక్ష అమలైన ఘటన మన ముందుంచుతున్న ప్రశ్నలు ఇవి. నేరానికి శిక్ష అవసరమని అంగీకరించినా, ప్రతి నేరానికి మరణ శిక్షలే సమాధానమని ఎవరు నిర్ణయించారు? రాజ్యాధికారం కంటే… -
Saudi Arabia: అప్పు చేసి సౌదీకి వెళ్లిన బంగ్లాదేశీ మహిళ.. చివరకు మరణశిక్ష!.
Saudi Arabia: సౌదీ అరేబియాలో బంగ్లాదేశీ యువకుడు నజ్రుల్ ఇస్లాం, మహిళ స్వీటీ అక్తర్కు మరణశిక్ష అమలు చేయడం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. మక్కాలోని పవిత్ర మసీదు ప్రాంగణంలో ‘‘అనైతిక చర్యల’’కు పాల్పడ్డారనే అభియోగాల మీద వీరిద్దరికి సౌదీ అధికారులు మరణశిక్ష అమలు చేశారు. అయితే, వారు ఎలాంటి చర్యలకు పాల్పడ్డారనే విషయం ఇప్పటికీ సౌదీ అధికారులు స్పష్టం చేయడం లేదు. మరోవైపు, మరణశిక్ష విధింపుపై తమకు సమాచారం ఇవ్వలేదని బంగ్లాదేశ్ ప్రభుత్వం చెబుతోంది. అప్పు చేసి… -
Saudi Arabia: మసీదులో ముద్దు పెట్టుకుంటే మరణశిక్షనా.? సౌదీ శిక్షపై ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహం..
సౌదీ అరేబియాలో ఇద్దరు బంగ్లాదేశ్ వలస కార్మికులకు మరణశిక్ష విధించడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారాయి. మక్కాలోని ఓ మసీదులో ‘అనైతిక చర్యలకు’ పాల్పడ్డారనే ఆరోపణలపై ఒక జంటను అక్టోబర్ 14న మరణశిక్ష చంపినట్లు సౌదీ మీడియా వెల్లడించింది. అయితే, అసలు వీరిద్దరు చేసిన నేరం.? విచారణ ఎలా సాగింది? బంగ్లాదేశ్ ప్రభుత్వానికి ముందస్తు సమాచారం ఇచ్చారా.? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ ఘటనపై బంగ్లాదేశ్తో పాటు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. నజ్రుల్ ఇస్లాం, సితి…
తాజావార్తలు
-
Phule: 200 ఏళ్ల నాటి పోరాటంతో నవంబర్ 27న థియేటర్లలోకి ‘ఫూలే’!
-
Sharwanand : “డింపుల్.. లవ్ యూ !.. ఆ ఎనర్జీ ఏంటి?”: ‘భోగి’ స్టేజ్పై శర్వానంద్ ఓపెన్ కామెంట్స్.
-
Story Board: దేవదీపావళిగా ప్రసిద్ధి చెందిన కార్తీక పౌర్ణమి! కార్తీక పౌర్ణమి విశిష్టత ఏంటి?
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో కార్తీక పౌర్ణమి శోభ.. అరుణాచలేశ్వరుని కల్యాణం, జ్వాలాతోరణం!
-
Sheikh Hasina: భారత్ నుంచి స్వదేశానికి హసీనా.. సంకెళ్లతో తీసుకొస్తామన్న బంగ్లాదేశ్ మంత్రి!
ట్రెండింగ్
-
6.58mm స్లిమ్ డిజైన్, 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో Huawei Mate 90 Air లాంచ్..!
-
2TB స్టోరేజ్, 8000 నిట్స్ బ్రైట్నెస్, 6200mAh బ్యాటరీతో Huawei Mate X8 లాంచ్..!
-
టీ20ల్లో చరిత్ర సృష్టించిన Priyansh Arya.. 68 బంతుల్లో 181 పరుగులు..! క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..
-
రూ.83 వేల ప్రారంభ ధరతో ఐదు వేరియంట్లతో లాంచ్.. Suzuki Access 125 స్కూటర్లో కొత్త కలర్స్..!
-
501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్తో Honda CB500 బైక్..!