Vijay Diwas 2024 : బంగ్లాదేశ్ విముక్తి కోసం భారతదేశం పోరాడి పాకిస్థాన్‌పై గెలిచిన రోజు డిసెంబర్ 16, కాబట్టి ఈ రోజు భారతీయులకు చిరస్మరణీయమైన రోజు. ఆ రోజు యుద్ధం తర్వాత బంగ్లా తూర్పు పాకిస్థాన్ నుంచి విడిపోయి బంగ్లాదేశ్ ఆవిర్భవించింది. కాబట్టి భారతదేశం విజయ పతాకాన్ని ఎగురవేయడంతో, యుద్ధంలో దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన సైనికులను గౌరవించటానికి ఈ రోజును జరుపుకుంటారు. భారత్ పాకిస్థాన్ యుద్ధానికి కారణం ఏమిటి? ఈ బెంగాల్…
బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలపై తాత్కాలిక ప్రభుత్వ నాయకుడు, నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ కీలక ప్రకటన చేశారు. 2025 చివరలో లేదా 2026 ప్రథమార్థంలో ఎన్నికలు నిర్వహిస్తామని సోమవారం తెలిపారు. ఎన్నికల సంస్కరణలు, ఓటర్ల జాబితా తయారీల ఆధారంగా ఎన్నికల తేదీని నిర్ణయిస్తామని చెప్పారు. బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ 53వ వార్షికోత్సవం సందర్భంగా యూనస్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఎన్నికల సంస్కరణలు, ఓటర్ల జాబితా తయారీ ఆధారంగా సార్వత్రిక ఎన్నికల తేదీని నిర్ణయిస్తాం. ఎన్నికల ప్రక్రియకు కనీసం…
Bangladesh: పాకిస్తాన్ దారిలో బంగ్లాదేశ్ పయణిస్తోంది. ఆ దేశ జాతీయ సెలువు దినాలను ప్రస్తుతం మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం రద్దు చేసింది. మార్చి 7, ఆగస్టు 15 వేడుకలతో సహా 8 జాతీయ దినోత్సవాలను రద్దు చేయాలని నిర్ణయించింది. బంగ్లాదేశ్ జాతిపితగా చెప్పబడే షేక్ ముజిబుర్ రెహమాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం, 1971 స్వాతంత్ర్య సంగ్రామం స్పూర్తిపై దాడిగా ఈ నిర్ణయాన్ని పలువురు అభివర్ణిస్తున్నారు.