Asia Cup Rising Stars 2025: ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025లో టీమిండియా ఆట ముగిసింది. శుక్రవారం బంగ్లాదేశ్ ఎతో జరిగిన ఉత్కంఠభరితమైన సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో ఇండియా ఎ సూపర్ ఓవర్‌లో ఓడిపోయి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ ఎ 194 పరుగులు చేసింది. గెలుపు కోసం బరిలోకి దిగిన టీమిండియా కూడా 20 ఓవర్లలో 194 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ టై అయ్యింది. కానీ సూపర్…