Bangalore Rave Party Update: బెంగళూరు రేవ్ పార్టీలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ రేవ్ పార్టీకి చెందిన కీలక విషయాలను ఎన్టీవీ వెలుగులోకి తీసుకొచ్చింది. ‘Sun set to sun raise victory’ పేరుతో పార్టీని హైదరాబాద్ బిజినెస్ మేన్ వాసు నిర్వహించారు. ఈ పార్టీకి 150 మంది గుర్తుతెలియని వ్యక్తులు హాజరయ్యని తెలుస్తోంది. పార్టీలో పలువురు పెడ్లర్లు డ్రగ్స్ అమ్మారు. ఆదివారం సాయంత్రం నుండి నాన్ స్టాప్‌గా పార్టీ కొనసాగింది. భారీ మ్యూజిక్…